IND vs AUS 1st ODI: 188 పరుగులకే ఆసీస్ ఆలౌట్.. కంగారులకే కంగారు పుట్టించిన టీమిండియా బౌలర్లు..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్ను తొలి వన్డేలో ఆసీస్ జట్టు 188 పరుగులకే కుప్పకూల్చింది. ముంబైలోని వాంఖడే వేదికగా శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్...