వార్తలు

Loan Default: తీసుకున్న లోన్ తిరిగి చెల్లించలేకపోతున్నారా.. మీకు రక్షణగా నిలుస్తున్న ఈ 5 హక్కులు ఇవే..

ప్రతికూల పరిస్థితుల కారణంగా రుణం తీసుకున్న ఏ వ్యక్తికైనా సకాలంలో తిరిగి చెల్లించలేకపోవచ్చు. ఇలాంటి సమయంలో రుణగ్రహీతలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.....